What to expect when taking your child to the emergency department - పిల్లలను ఎమర్జెన్సీకి తీసుకెళ్లినప్పుడు… వైద్యం కోసం ఎందుకు వేచి ఉండాల్సి వస్తుంది? Podcast By  cover art

What to expect when taking your child to the emergency department - పిల్లలను ఎమర్జెన్సీకి తీసుకెళ్లినప్పుడు… వైద్యం కోసం ఎందుకు వేచి ఉండాల్సి వస్తుంది?

What to expect when taking your child to the emergency department - పిల్లలను ఎమర్జెన్సీకి తీసుకెళ్లినప్పుడు… వైద్యం కోసం ఎందుకు వేచి ఉండాల్సి వస్తుంది?

Listen for free

View show details

About this listen

Visiting the emergency department with a sick or injured child can overwhelm parents due to long wait times and stress. Understanding what to expect can help. This episode explores when to go to children's hospital emergency departments in Australia and what to expect upon arrival. - పిల్లలు తరచూ జ్వరం, జలుబు, గాయాల వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి అత్యవసరంగా మారి, ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు – వారికి ఎంత త్వరగా వైద్యం అందుతుంది? ఎందుకు కొందరికి ముందుగా చికిత్స లభిస్తుంది? ఎంతసేపు వేచి ఉండాలి? వంటి ప్రశ్నలు తల్లిదండ్రులకు తలెత్తుతాయి.
No reviews yet