ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్ Podcast By SBS cover art

ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్

ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్

By: SBS
Listen for free

About this listen

ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యం, ఇల్లు, ఉద్యోగాలు, వీసాలు, పౌరసత్వం, ఆస్ట్రేలియా చట్టాలు, ఇంకా మరెన్నో ఉపయోగపడే అంశాలను తెలుగు లో వినండి.Copyright 2025, Special Broadcasting Services Social Sciences
Episodes
  • How home and contents insurance works in Australia - Home Insurance: మీరు ఇంట్లో లేనపుడు నష్టం జరిగితే... భీమా వర్తిస్తుందా?
    Jul 7 2025
    Home and contents insurance is a safety net many households expect to rely on during difficult times. But it’s also a financial product that even experts can find challenging to navigate. Whether you own or rent your home, understanding your level of cover, knowing what fine print to look out for, and learning how to manage rising premiums can help you make more informed choices as a consumer. - ఆస్ట్రేలియాలో వరదలు, బుష్‌ఫైర్లు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సాధారణమే. ఇలాంటి ఘటనల వల్ల మన గృహానికి, గృహోపకరణాలకు నష్టం వాటిల్లితే.. భీమా ఎలా పని చేస్తుంది? ఈ ఎపిసోడ్‌లో, మా నిపుణులతో కలిసి – హోం ఇన్సూరెన్స్ ఏం కవర్ చేస్తుంది? ఎంత వరకూ చేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీమియం ఎలా పెరుగుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
    Show more Show less
    7 mins
  • How does media work in Australia? - ప్రభుత్వ అనుకూల మీడియా మరియు ఆస్ట్రేలియన్ మీడియాల మధ్య తేడా గమనించారా?
    Jun 10 2025
    A free, independent and diverse press is a fundamental pillar of democracy. Australia has two taxpayer-funded networks that serve the public interest (ABC and SBS), plus a variety of commercial and community media outlets. Although publicly funded media receives money from the government, it is unlike the state-sponsored outlets found overseas. - పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో తొలి 30 దేశాల్లో ఒకటి. వాణిజ్య మీడియాలోని ఒత్తిళ్లు, ప్రభుత్వ మీడియా నిబద్ధతల మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఈ శీర్షికలో తెలుసుకుందాం.
    Show more Show less
    10 mins
  • Beyond books: How libraries build and support communities in Australia - తెలుగు పుస్తకాలు ఒక్కటే కాదు.. గ్రంథాలయాల్లో అన్నితరగతులు ఉచితమే..ఆటలు, పాటలు, నాట్యం, సంగీతం, ఇంకా మరెన్నో..
    Jun 2 2025
    Australian public libraries are special places. Yes, they let you borrow books for free, but they also offer a wealth of programs and services, also free, and welcome everyone, from tiny babies to older citizens. - ఆస్ట్రేలియాలో గ్రంథాలయాలు పుస్తకాలు మాత్రమే కాదు, పిల్లల నుంచి పెద్దలవరకు ఆటలు, పాటలు, నాట్యం, కంప్యూటర్ తరగతులు, ఇంగ్లీష్ క్లాసులు, కథలు, వర్క్‌షాప్‌లు వంటి అనేక ఉచిత సేవలు అందిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా?
    Show more Show less
    10 mins
No reviews yet